Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

శ్రీవారి బ్రహోత్సవాఅలో బెదిరిన గజరాజు‌-7మందికి గాయాలు


తిరుమల బ్రహ్మోత్సవాలలో సోమ వారం రాత్రి జరిగిన అశ్వవాహనంలో ఒక ఏనుగు బెదిరి పరుగులు పెట్టింది. ఈ ప్రమాడామ్లో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని తిరుమలలోని అశ్వని ఆసుపత్రికి తరలించారు.

నిరాకరణ